Header Banner

వెండితెర మీద ప్రజా వేదిక! రావివలసతో పవన్ కల్యాణ్ ప్రత్యక్షముగా!

  Thu May 22, 2025 11:49        Politics

శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్థులతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామస్థులకు సమీపంలో ఉన్న టెక్కలి భవానీ సినిమా థియేటర్‌ నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని వెండితెర వేదికగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా టెక్కలి నియోజకవర్గంలోని రావివలస గ్రామంలో ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు ఇది మొదటి అడుగు. పబ్లిక్-ప్రైవేట్-పంచాయతీ భాగస్వామ్యంతో గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇదే తరహాలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించాలని పవన్ సంకల్పించారు. అమలాపురం వెళ్తుండగానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #PawanKalyan #PublicOutreach #Ravivalasa #SilverScreenInteraction #JSP #PawanWithPeople